Tuesday, May 4, 2010

ఇది ఒక మాయ కథ

ఇది ఒక మాయ కథ కలత చెందిన మరవలేని కథ
నటనగా లేకున్నా భాధతో నటించాలి జీవిత గాధగా
ఎన్నో సమస్యలు తెల్లవారితే తలలో చేరిపోయే తగాదాలే
నటనలో తెలిసినా నడకలో రాదే జీవించుట సులభం కాదే
జీవితం ఇంతేనని మరవని సమస్యలు కథలా మారేనని
కథలే జీవితాలకు నటన నేర్పించేలా మరవని మాయగానే

No comments:

Post a Comment