Tuesday, May 4, 2010

సునీతవో సుమధుర

సునీతవో సుమధుర నీతికల హంసవో
విశ్వ భావాలను దాచుకున్న సత్యవతివో
వేదాల శాస్త్రీయములు నీలోనే కలవని
నీతి నియమములతో జీవించు హంసవతివే

No comments:

Post a Comment