Tuesday, May 4, 2010

భావాలతో బహు జీవాలు

భావాలతో బహు జీవాలు జీవించగలవని అనేక రూపాలను సృస్టించా
రూపాలను చూస్తూనే భావాలు కలిగేలా కాలమే గడిచేలా చేశానులే
రూపాలతో బహు జీవితాలనే బంధాలుగా ముడివేసి జీవనమే సాగించా
భావాలతో విజ్ఞానమే కలుగునని కాల మార్పులలో ఎన్నిటినో నడిపించా

No comments:

Post a Comment