Tuesday, May 4, 2010

ఆనాడు నాతో పలికిన

ఆనాడు నాతో పలికిన చిలుక నేడు మరణించిందని తెలిసింది
ఆనాడు నాకు గుర్తుగా ఓ ఈకను నేల రాల్చి సమర్పించింది
నేడు మరణించినట్లు గుర్తుగా మరో ఈకను నేల రాల్చింది
ఏమిటో ఆ చిలుక కృతజ్ఞత భావం ఏనాటికైనా నా గుర్తుగా

No comments:

Post a Comment