ఒక క్షణంలో కోటి భావాలు కలుగుతుంటే ఏ భావాన్ని తెలుపను
విజ్ఞాన భావమైతే మీలో ఆత్మజ్ఞానం ఉంటేనే అర్థం
ఆధ్యాత్మిక భావమైతే మీలో ధ్యాన ప్రభావం ఉండాలి
ఏ భావన తెలిపినా మీలో సత్య భావన లేకపోతే అర్థం ఎరుగలేక
భావాలన్నీ ఎవరికి తెలుపాలో తెలియలేక మేధస్సులోనే ఎన్ని కోట్లైనా
ప్రతి క్షణం కోటి ఐతే విశ్వకాలమున ఎన్ని కోట్లో మేధస్సుకే అనంతముగా
No comments:
Post a Comment