ఈ సమయం మరలా రాదని మరచిపోలేని విధంగా గుర్తించుకోమని
ఎన్నెన్నో భావాలతో బహు జీవితాలకు అర్థాలేమిటో తెలుసుకోమని
సమయమే నీకు తెలుపునా విశ్వమున నీవే జీవ రహస్యాల దేహీవని
ఆనాటి వారు కూడా దేహీ అని జీవితాలను సాగించినవారేనని తెలిసినదే
దేహీ అనే భావన విశ్వము నుండి విజ్ఞానము స్వీకరిస్తున్నాననే గ్రహించా
No comments:
Post a Comment