Monday, May 10, 2010

విజయం నీదనే ప్రయాణం

విజయం నీదనే ప్రయాణం సాగించు
ప్రతి క్షణం నీదేనని అనుభవాలనే గ్రహించు
ప్రతి కార్యాన్ని పరిశీలిస్తూనే ఎన్నో గమనించు
ఏదీ మరవక క్రమంగా అన్నింటిని చేసేస్తూ వెళ్ళు
అన్ని వైపులా ధ్యాస ఉంచి దూసుకు వెళ్తే విజయమే

No comments:

Post a Comment