Monday, May 10, 2010

ఏ క్షణం ఎక్కడున్నా ఏం చేస్తున్నా

ఏ క్షణం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎరుకతో ఉండాలనే
ఎరుకతో విజ్ఞానంగా ఆలోచిస్తూ ప్రతి కార్యం విజయంగా
ఆత్రుతగా ఏ చిన్న కార్యాన్ని ఎరుక లేక చేయకూడదనే
ఎరుకలేని కార్యం కొన్ని సార్లు తప్పటడుగులు వేసేలా
తప్పు జరిగినచో మనస్సుకు నచ్చక అజ్ఞాన భావనగా
మనం అజ్ఞానులని ఇతరులకు తెలియకూడదనే ఎరుకతో
ఎరుకతో ఆలోచనలు కూడా ఎప్పటికీ సత్యంగా విజయంగా
ఏ తప్పు లేకుండా జీవించుటకై ఎరుకతో విజ్ఞానించు
ప్రతి కార్యాన్ని నీదే నన్న భావానతో సాగించు ఎల్లప్పుడూ

No comments:

Post a Comment