Monday, May 10, 2010

విశ్వం ఆగినా విశ్వ భావాలు

విశ్వం ఆగినా విశ్వ భావాలు నాలోనే
నే మరణించినా నా భావాలు జీవిస్తూనే
శూన్యమైనా ఏదో ఒక దానిని గ్రహిస్తూనే
కాలంతో నా భావాలు కొత్తగా సాగిపోతూనే
ఏది ఉన్నా లేకున్నా కాల భావాలు ఉంటాయనే

No comments:

Post a Comment