విశ్వంలో ఎన్నో విషయాలు అనంతముగా సేకరిస్తూనే ఉన్నా
విశ్వం ఉదయిస్తున్నపటి నుండి నేటి వరకు ఇంకా సేరరిస్తూనే
భూ జల వాయు అగ్ని ఆకాశ అంతరిక్ష ధ్వనులలో రూపాలలో
ఎన్నో ఎన్నెన్నో ఎన్నో రకాలుగా ప్రతి క్షణం వివిధ ప్రాంతాలలో
ప్రతీది అణువణువునా వివిధ భావాల రూపాలను సేకరిస్తూనే
ఏ భావం ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాలో నిక్షిప్తమై
విశ్వాన్ని నాలో క్షణ భావాల విజ్ఞానంగా దివ్యత్వంతో దాచుకున్నా
No comments:
Post a Comment