శరీరంలో ప్రతి కణము యొక్క భావాలు నా మేధస్సుకు తెలుసు
ఏ కణము ఎప్పుడు ఎలా ఉంటుందో భావాలు మేధస్సుకు చేరుతూనే
కణాల భావన సరిగ్గా ఉంటే అలా తెలుసుకుంటూ మన కార్యాలకు సహకరిస్తుంది
సరిలేకపోతే విజ్ఞాన ఎరుకకు తెలిసేలా దాని గురించి ఆలోచించేలా తెలుపుతుంది
సరిచేసుకుంటే మళ్ళీ మన కార్యాలలో సాగిపోతాం లేదంటే సమస్యను కలిగిస్తుంది
కణాలు సరిలేకపోతే అనారోగ్యాన్ని కలిగించి మన కార్యాలకు అడ్డుగా నిలిస్తుంది
ఎప్పటికప్పుడు కణాలను సరి చేసుకునేలా తెలుసుకునేలా భావాలు మేధస్సున
కణ తత్వాన్ని తెలుసుకోలేని మేధస్సు ఒక రకంగా సూక్ష్మ లోపమే గమనించండి
No comments:
Post a Comment