సృష్టిలో జన్మించినందుకు ఎప్పుడూ శ్రమిస్తూనే
శ్రమించడం లేదంటే అజ్ఞానిగా మారిపోతున్నావనే
విశ్రాంతి అవసరమైనా కొన్ని సార్లు శ్రమించాల్సి వస్తుంది
సరైనా విశ్రాంతి తీసుకోలేక పోయినా సమయానికి శ్రమే
ఎప్పుడు ఏ సమస్య వస్తుందో శ్రమించుటకు సిద్ధంగా ఉండాలి
అనారోగ్యంగా ఉన్నా కొన్ని సందర్భాలలో శ్రమ తప్పదు
సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారికే విజ్ఞానం
విజ్ఞానంగా ఎదుగుటలో శ్రమించడం సమర్ధతగా సామర్థ్యంగా
No comments:
Post a Comment