Wednesday, May 12, 2010

విశ్వమే నీవని విశ్వమంతా

విశ్వమే నీవని విశ్వమంతా వినపడుతున్నది ఏనాడైనా విన్నావా
శ్వాస నీలో విశ్వమై చేరినందునే జీవిస్తున్నావని గ్రహించినావా
విశ్వమే గాలిగా వీస్తున్నా నీ శ్వాసలో చేరుతున్నా తెలుసుకోలేవా
శ్వాసే పలుకుతున్నా వినపడని చెవులతో అజ్ఞానాన్ని స్వీకరిస్తున్నావా
ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ నీతోనే శ్వాస విశ్వమై నీలోనే ఉన్నదని
నీలో శ్వాస ఉన్నంతవరకు విశ్వము నేదేనని శ్వాస జీవిస్తున్నది
శ్వాసపై ధ్యాసతో ధ్యానిస్తే ఎప్పటికీ విశ్వమే నీదవుతుందని నా భావన

No comments:

Post a Comment