భగవంతుడు మన కన్నా చిన్నవాడని తలిస్తే మహా విజ్ఞానం మీలో చేరుతుంది
చీమ కన్నా సూక్ష్మముగా కంటికి కనబడని రూపములో ఉన్నాడని నా భావన
చీమ కన్నా చిన్నవాడికే అంత ప్రత్యేకత ఉంటే మనిషిగా మనకు ఎంత ఉండాలి
అంత చిన్నావాడే విశ్వ విజ్ఞానవంతుడైతే మనం విశ్వ సత్యాన్నే తెలుసుకోవాలి
విశ్వ వేద రహస్యాలను కదిలించైనా మనం భగవంతుడి కంటే గొప్పగా ఎదగాలి
మానవుడే మాహాత్మ విశ్వాత్మ దివ్యకాంతి స్వరూపడని మహా వేదంలో భావన
No comments:
Post a Comment