Monday, May 3, 2010

ఏ భావాన్ని ఎలా చెప్పను

ఏ భావాన్ని ఎలా చెప్పను మతిపోయేలా కలిగిందని ఎలా తెలుపను
అర్థంలో పరమార్థం ఉందనే పరమ భావన ఎలా నీకు అర్థమయ్యేలా
అర్దాన్ని నీకు వివరించినా మరో అర్దాన్ని అర్ధాంగికి వివరించినా
అర్థమయ్యేలా కలిసే అర్ధాలు పరమార్థమేనని అర్ధాంగి తెలుపునా

No comments:

Post a Comment