వేద భావాలు మేధస్సులో జీర్ణమవుతాయని ఏ క్షణం తెలుసుకున్నావు
ఆలోచనలే విజ్ఞానంగా సత్యాన్ని గ్రహించుటలో భావాలే జీర్ణమగునా
భావాలతో వేద రహస్యాలు గ్రహించవచ్చని విశ్వవిజ్ఞానం తెలుపుతున్నదా
సత్యాన్ని గ్రహించేలా విశ్వమే నీలో ఉంటే ఏ భావమైన జీర్ణమవుతుందనే
ఏ క్షణమైతే నీ మేధస్సు రహస్యాన్ని గ్రహించునో అదే మహా వేద భావనగా
No comments:
Post a Comment