సూర్య కిరణము నా నేత్రముననే ఉదయిస్తుందని అస్తమించుటలో తెలిసేనా
విశ్వమంతా నా నేత్రమున ఉన్నట్లే కిరణాలన్నీనేత్ర ప్రకాశములై వెలిగేనా
నేత్ర భావన కనులు మూయగా విశ్వమే చీకటైనదని ఉదయించుటలో తెలిసేనా
ఒకరికి వెలుగునిచ్చినా అదే సమయాన మరొకరికి చీకటిని విశ్రాంతిగా ఇచ్చాననే
No comments:
Post a Comment