Friday, May 7, 2010

మనకెవరితో బంధం లేకపోతే

మనకెవరితో బంధం లేకపోతే మనకు జన్మే ఉండదు
ఏ బంధము లేక జీవించేది విశ్వమున ఏదీ లేదు
జీవమైనా నిర్జీవమైనా భావన స్వభావమైనా సరే
బంధం లేని జీవితము లోకాన ఏదీలేదు ఎప్పటికి ఉండదు

No comments:

Post a Comment