Friday, May 7, 2010

కళ్ళు ఏది తెలిపినా

కళ్ళు ఏది తెలిపినా మన ధ్యాసలో మన కార్యంలో నిమగ్నం కావాలి
కళ్ళు తెలిపినట్లు ధ్యాస మరలితే అలాగే అజ్ఞాన లోకంలో సమస్యగా
విజ్ఞాన ధ్యాసతో మన కార్యంపై ఆలోచనలు కలిగి ఉంటే సవ్యంగానే
కళ్ళు మన భావాలను మార్చుతున్నా మరల మన కార్యాలపైననే దృష్టి

No comments:

Post a Comment