ఎన్ని విధాలుగా ఆలోచించినా జీవితం అర్థం కాదనే
ఎన్నో రకాలుగా అనుకున్నా ఎందరో మార్చేస్తున్నారు
ఇలా ఉండాలని అనుకున్నా ఎలాగైనా ఎవరో ఒకరు మార్చేలా
దృఢ నిర్ణయం తీసుకున్నా మార్చే వారున్నారే అనిపించేలా
ఎలా ఆలోచించినా మానసిక ప్రశాంతత లేక మారుతున్నా
ఎలా మారినా వారి ఆశయాలకై ఎందరికో మేలు కలిగిస్తూ
No comments:
Post a Comment