విశ్వంలో ఉద్భవిస్తున్న మొదటి అణువు ఆ క్షణం నాలో భావనగానే
ఆనాటి అణువు పరమాత్మగా ఉద్భవించే కాంతి స్వరూపం నాలోనే
ఏదీలేని విధంగా ఆనాడు పరమాత్మను దర్శించినది నా భావనయే
భావనగా ఆనాడు ఉద్భవించిన అన్నీ నాలో నిక్షిప్తమై అలానే ఉన్నాయి
ఆనాడు ప్రారంభమైన కాల క్షణము కూడా నా మేధస్సులో భావనగానే
No comments:
Post a Comment